NLG: నల్లగొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో నవంబర్ 13 నుంచి 15 వరకు సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 45వ వార్షిక సమావేశాలు జరగనున్నాయి. డెలిగేట్లు, పరిశోధక విద్యార్థులు నవంబర్ 3లోపు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సదస్సుకు హాజరయ్యే వారికి వసతి, రవాణా సౌకర్యాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
'మహాత్మాగాంధీ వర్సిటీలో చరిత్ర సదస్సు'


