ప్రకాశం: మార్కాపురం జవహర్ నగర్ కాలనీలో బుధవారం ప్రజా దర్బారు కార్యక్రమాన్ని లేఖనూరు నారాయణరెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజా దర్బార్‌లో వచ్చిన ప్రతి అర్జీకి పరిష్కారం చూపిస్తామని, పరిష్కారం కానీ అర్జీలు ఉంటే త్వరలోనే వాటిని పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రతి అర్జీకి పరిష్కారం చూపిస్తాం'


