RR: షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూక్‌నగర్ మండలం హాజీపల్లి గ్రామ పంచాయతీ సిండికేట్ కాలనీలో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి మహమ్మద్ షకీల్ పాఠశాల నిర్మాణానికి ఐదు లక్షల విరాళాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు.
తెలంగాణ
ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ


