PPM: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించి, అందరినీ పర్మినెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మున్సిపల్ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల జంక్షన్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి'


