KRNL: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కౌతాళం మండల కన్వీనర్ దేశాయి ప్రహ్లాద ఆచారి ఇవాళ పిలుపునిచ్చారు. కౌతాళంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతానికి గ్రామస్థాయిలో చురుగ్గా పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవ్వాలి'


