HYD: SIRలో జరిగిన అవకతవకలకు భాద్యత వహించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అమీర్‌పేట్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించి జ్ఞానేశ్వర్ కుమార్ దిష్టి బొమ్మ దహనం చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఓటు హక్కు అనేది ప్రతి భారతీయుడి జన్మహక్కు అని, అలాంటి హక్కును తొలగించడం దారుణం అన్నారు.
తెలంగాణ
VIDEO: రాజీనామా చేయాలని దిష్టిబొమ్మ దహనం


