NZB: మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో నిర్వహించిన 39వ జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్బేల్ ఛాంపియన్షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు తృతీయ స్థానం సాధించి కాంస్య పతకం కైవసం చేసుకుంది. మూడో స్థానం నిజామాబాద్ జిల్లాకు చెందిన సౌజన్య (కెప్టెన్), వర్షిని, నిషిత, షర్లిన్ షైనీ, మధుమిత జట్టులో పాల్గొని ప్రతిభ కనబరిచారు.
తెలంగాణ
జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్బేల్లో తెలంగాణకు కాంస్యం


