KRNL: కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మామ భీమన్న అనారోగ్యంతో మృతి చెందారు. భీమన్న మృతిచెందిన విషయం తెలుసుకున్న ఎంపీ నాగరాజు ఆయన పార్థివదేహాన్ని సందర్శించారు. పూలమాల వేసి నివాళులర్పించి, భీమన్నతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం భీమన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
భీమన్న పార్థివదేహానికి ఎంపీ నివాళి


