PDPL: ధర్మారం శ్రీ అయ్యప్ప స్వామి గోశాల మరియు ఆలయంలో బుధవారం భక్తులు గోపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు గోమాతను పసుపు, కుంకుమ, పూలతో అలంకరించారు. ఆలయ పురోహితుడు నర్సింగరావు మంత్రోచ్ఛారణల మధ్య భక్తులు గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తెలంగాణ
VIDEO: అయ్యప్ప స్వామి ఆలయంలో గో పూజ


