హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పులివెందులకు రానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
★ జిల్లాలో అభివృద్ధి పనులకు రూ. 8 కోట్ల నిధుల మంజూరు..!
★ కోమన్నూతల అరటితోటలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్..!
★ ప్రొద్దుటూరులో నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన వృద్దురాలు