హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వీధి దీపాలు ఎర్పాటు చేయాలి'

MDCL: రాంపల్లి మహాలక్ష్మి నగర్, భరత్ నగర్ ప్రాంతాల్లో సుమారు 30-40 వీధి దీపాలు పనిచేయడం లేదు. దీంతో పగలు, రాత్రి వేళల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళ పాములు, ఇతర విషపురుగుల భయం నెలకొంది. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పనిచేయని వీధి దీపాలను మరమ్మతు చేసి, లైట్లు లేని స్తంభాలకు కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.