హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గన్నవరంలో హీరో నాని సందడి

కృష్ణా: హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న హీరో నానికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లిన ఆయన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. తర్వాత గుంటూరులోని మైత్రి మాల్‌, ఒంగోలులోని కృష్ణ థియేటర్లలో అభిమానులతో కలిసి ప్యారడైజ్ చిత్రాన్ని వీక్షించనున్నారు. నాని రాకతో అభిమానుల్లో సందడి నెలకొంది.