NDL: అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మదనపల్లె పర్యటన నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బుధవారం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. హెలిప్యాడ్, సభా వేదికను పరిశీలించి భద్రత, పార్కింగ్, మౌలిక వసతులపై అధికారులతో చర్చించారు. ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి


