NRML: దిలావర్‌పూర్ మండలం బన్సపెల్లి గ్రామపంచాయతీలో బుధవారం చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి సేకరించే విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో డస్ట్‌బిన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ, డీపీఓ, ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓలతో పాటు సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
దిలావర్‌పూర్‌లో పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమం


