హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీర్లపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

RR: షాద్‌నగర్ నియోజకవర్గం వీర్లపల్లి గ్రామంలో బుధవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ కార్డుల ద్వారా రేషన్ పంపిణీ సులభతరమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ గౌడ్, శేఖర్ రెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.