MLG: జిల్లాలోని బండారుపల్లిలోని TGRS & JC (B)లో యాంటీ నార్కోటిక్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, విద్య, భవిష్యత్తుపై పడే ప్రభావాలను విద్యార్థులకు వివరించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.
తెలంగాణ
'డ్రగ్స్‌తో భవిష్యత్తుకు ముప్పు'


