GNTR: అమరావతిలో కెనైన్ హ్యాండ్లర్ల 23వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పూర్తిచేసుకున్న కెనైన్లు, వారి హ్యాండ్లర్లను అభినందించారు. నార్కోటిక్స్, పేలుడు పదార్థాల గుర్తింపు, నేరాల గుర్తింపు వంటి కీలక విధుల్లో 36 కెనైన్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని హోంమంత్రి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కెనైన్ సిబ్బంది సేవలు అభినందనీయం'


