హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లా టాప్ న్యూస్@12PM

➢ మల్లివీడు గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
➢ ఎచ్చెర్లలో అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్ధులతో సమావేశమైన ఎంపీ అప్పలనాయుడు
➢ గ్రామీణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: బొబ్బిలి MLA బేబినాయన
➢ కొత్తవలసలో బాలికలకు స్వయం ఉపాధిపై అవగాహన కార్యక్రమం