JN: లింగాలఘణపురం మండలం వడిచర్ల గ్రామ సమస్యలపై సర్పంచ్ కార్తీక్ బుధవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని, పెండింగ్ పనులు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. సమస్యలు, డిమాండ్లను ఫ్లెక్సీ ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ
వడిచర్ల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి


