హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మాచర్లలో క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభం

PLD: మాచర్ల పట్టణంలోని SKBR కళాశాల గ్రౌండ్‌లో మండవ ప్రీమియర్ క్రికెట్ లీగ్ (MPL)ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై MPLను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని, వారితో ముచ్చటించారు.