హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డి
★ జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా
★ పాలమూరు యూనివర్సిటీలో ఉచిత హెల్త్ క్యాంపును ప్రారంభించిన ఉపకులపతి శ్రీనివాస్
★ గొల్లపల్లిలో గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యం