హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్@12PM

➢ లావేరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఈశ్వరరావు
➢ సంతబొమ్మళిలో టీడీపీలోకి చేరిన వైసీపీ నాయకులు 
➢ పలాస రైల్వే స్టేషన్‌లో 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
➢ ఇచ్ఛాపురంలో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరం: మున్సిపల్ కమిషనర్