హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా పీఏసీఎస్ మహాజన సభ

MHBD: కొత్తగూడ మండలం పొగుళ్లపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో బుధవారం మహాజన సభ నిర్వహించారు. సంఘం సభ్యులు అధిక సంఖ్యలో హాజరై సహకార సంఘానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సభ్యుల భాగస్వామ్యంతో సభ సందడిగా కొనసాగింది.