NTR: తిరువూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం బుధవారానికి 15వ రోజుకు చేరింది. ఈ ఉద్యమానికి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తిరువూరు నియోజకవర్గ, పట్టణ నాయకులు సంఘీభావం తెలిపారు. సీపీఐ నాయకులు ఎస్.కె. నాగుల్ మీరా, మాలపాటి ఉదయ్ వీఆర్ఏల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
వీఆర్ఏల ఆందోళనకు సీపీఐ మద్దతు..!


