హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరవ దంపతులకు ఘన సన్మానం

KRNL: ప్రాణాపాయ స్థితిలో ఉన్న తనభర్త విజయ్‌కు నిమ్స్‌లో చికిత్స చేయించేందుకు ఆర్థికంగా అండగా నిలిచిన పెద్దకడబూరు నరవ దంపతులు రమాకాంత్ రెడ్డి, శశిరేఖకు మారెమ్మ విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. CMసహాయ నిధి నుంచి రూ.2.54లక్షలు మంజూరయ్యేలా కృషి చేయడంతో పాటు సుమారు రూ.6లక్షల వరకు ఆర్థిక సాయం అందించారని తెలిపారు. ఇవాళ నరవ దంపతులను పూలమాలతో సన్మానించారు