హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనకాపల్లిలో కూటమి ఇంటింటి ఓటర్ల సర్వే

అనకాపల్లి జీవీఎంసీ 112వ వార్డులో కూటమి ఆధ్వర్యంలో ఇంటింటి ఓటర్ల సర్వే జోరుగా సాగుతోంది. ఓటర్ల వివరాల సేకరణతో పాటు స్థానిక సమస్యలపై నాయకులు ఆరా తీస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కూటమి నాయకులు తెలిపారు.