హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జీవో మాది.. శిలాఫలకం మీదా'?

SRPT: కోదాడ 100 పడకల ప్రభుత్వాసుపత్రికి రూ. 26 కోట్ల నిధులు, జీవో 442ను బీఆర్ఎస్‌ ప్రభుత్వమే మంజూరు చేసిందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆసుపత్రిని తామే తీసుకొచ్చినట్లు ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. పనులు నత్తనడకన సాగుతున్నాయని, డయాలసిస్‌ సేవలు నిలిచిపోయాయని విమర్శించారు.