హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పందిళ్ళపల్లికు చేరుకున్న కలెక్టర్, ఎస్పీ

ప్రకాశం: బేస్తవారిపేట మండలం పందిళ్లపల్లి గ్రామంలో ఆర్మీ జవాన్ కిషన్ అంత్యక్రియలకు బుధవారం మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత, జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో అధికార లాంఛనాలతో ఆర్మీ జవాన్ కిషన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గ్రామస్థులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జవాను తుది నివాళులు అర్పిస్తున్నారు.