హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధర్నాకు అనుమతి ఇవ్వాలంటూ వినతి

E.G: సమస్యల పరిష్కారం కోరుతూ గ్రామ రెవెన్యూ సహాయకులు (VRAలు) గురువారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ధర్నాకు పోలీసు అనుమతి కోరుతూ ఎస్పీ కార్యాలయంలో దరఖాస్తు చేసినట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. వెంకటరమణ తెలిపారు. కనీస వేతనం, పేస్కేల్ అమలు, నామినీలను గుర్తించి ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు.