హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధవలేశ్వరం వద్ద తగ్గుతున్న గోదావరి వరద

E.G: గోదావరికి వరద ముప్పు క్రమంగా తగ్గుతోంది. బుధవారం ఉదయానికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 5,19,885 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డెల్టా పరిధిలోని మూడు ప్రధాన కాలువలకు 3,200 క్యూసెక్కుల సాగునీటిని వదులుతున్నారు. గురువారం నాటికి గోదావరి సాధారణ స్థితికి చేరుతుంది.