హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

LLC కాలువలోకి జారిన కూలీల ఆటో

KNRL: పెద్దకడబూరు గ్రామ శివారులో బుధవారం ఉదయం కూలీలతో వచ్చిన ఆటో ప్రమాదవశాత్తు LLC కాలువలోకి జారబోయింది. పల్లెపాడు గ్రామానికి చెందిన ఆటో కూలీలను తీసుకొని పెద్దకడబూరుకు వచ్చింది. ఖాళీ ఆటోను రహదారి పక్కన నిలిపి ఉంచగా.. ఉన్నట్టుండి అదుపుతప్పి కాలువ వైపు జారింది. అప్రమత్తమైన స్థానికులు వెంటనే స్పందించి జేసీబీ సాయంతో ఆటోను కాలువ నుంచి బయటకు తీశారు.