హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటి నుంచి జంగిల్‌ సఫారీ సేవలు

NGKL: అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో తాత్కాలికంగా నిలిపివేసిన జంగిల్‌ సఫారీ సేవలు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఎఫ్‌డీవో అమ్రాబాద్‌ ఆధ్వర్యంలో పునఃప్రారంభ కార్యక్రమం నిర్వహించనున్నారు. పర్యాటకులు, జంతు ప్రేమికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నాగర్‌కర్నూల్‌ జిల్లా అటవీ అధికారి రేవంత్‌ చంద్ర ప్రకటనలో తెలిపారు.