ELR: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలు చేపట్టిన ధర్నా బుధవారం 15వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆందోళనలో భాగంగా వంటా- వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. వేతన సవరణ, పదోన్నతులు, వారసత్వ నియామక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వంట వార్పుతో వినూత్న నిరసన..!


