W.G: భీమవరం ప్రకాశం చౌక్‌లో కాంగ్రెస్, వామపక్షాలు కలసి చేపట్టిన 'ఓటు చోరీ' నిరసన ర్యాలీలో తీవ్ర కలకలం రేగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి, టీటీడీ మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆందోళనకు గురైన పార్టీ కార్యకర్తలు వెంటనే స్పందించి ఆయనను కారులో ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
ర్యాలీలో మాజీ మంత్రికి తీవ్ర అస్వస్థత


