హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ నుంచి ఐదుగురి బహిష్కరణ

HNK: వేలేరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్‌పై దాడి ఘటనలో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన ఐదుగురిని కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించినట్లు హనుమకొండ DCC అధ్యక్షుడు వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. TPCC అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.