గుంటూరు ఆర్టీసీ బస్సులో మహిళకు ప్రసవం జరిగిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆరా తీసింది. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ ఆదేశాల మేరకు వన్‌స్టాప్ సెంటర్ సిబ్బంది జీజీహెచ్‌కు వెళ్లి ఇందుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. బస్సులో మహిళకు ఏం జరిగిందనే విషయంపై సిబ్బంది ఆరా తీశారు. అనంతరం జీజీహెచ్ హెచ్‌ఓడీతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్టీసీ బస్సులో ప్రసవంపై మహిళా కమిషన్ ఆరా


