హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాక్సింగ్ పోటీలకు సెలెక్ట్ అయిన విద్యార్థులు

నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఎస్ జి ఎఫ్ ఐ అండర్ 14 , అండర్ 17 బాక్సింగ్ సెలక్షన్స్ పోటీలు ఇటీవల జరిగాయి. ఈ పోటీలు ఇందుకూరుపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తూరు ఆఫ్ ఇందుకూరుపేట విద్యార్థులు అండర్ 14 విభాగంలో అండర్ 17 విభాగంలో కోన చందు, షేక్ అప్సర్ ఎంపికయ్యారని పాఠశాల పిడి కె అరోరా తెలియజేశారు.