హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జనం తరలింపుకు బస్సులు సిద్ధం..!

NTR: విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న పట్టాల పంపిణీ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి మహిళలను ఆర్టీసీ బస్సుల్లో స్టేడియానికి తరలించేందుకు బస్సులను సిద్ధం చేశారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల నుంచి మహిళలను బస్సుల్లో స్టేడియానికి తరలిస్తున్నారు.