ASR: కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ పరిధిలోని పిడుగురాయి పాఠశాల నూతన భవన నిర్మాణానికి పాత భవనం కూల్చివేత పనులు చేపట్టారు. నూతన భవనం నిర్మాణానికి పాత భవనాన్ని తొలగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. త్వరగా కొత్త భవన నిర్మాణ పనులు పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పిడుగురాయి పాఠశాల భవనం కూల్చివేత


