VZM: జిల్లాలో 100 శాతం టెలికాం కనెక్టివిటీ సాధించే దిశగా చేపడుతున్న మొబైల్ టవర్ల ఏర్పాటు పనులపై రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ తన ఛాంబర్ నుంచి హాజరయ్యారు. వీసీ లో మొబైల్ టవర్ల ఏర్పాటుకు సంబంధించిన భూకేటాయింపు, అనుమతులు, పెండింగ్ సమస్యలు, పనుల పురోగతిపై సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
'100 శాతం టెలికాం కనెక్టివిటీ లక్ష్యంగా చర్యలు'


