హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు గడువు

MHBD: రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఆయన సతీమణి సంధ్యారాణి బుధవారం ఎన్రోల్మెంట్ ఫారాలను పూర్తి చేశారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోపు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలని వారు కోరారు. ఇప్పటికే ఓటరుగా ఉన్నవారు కూడా మళ్లీ నమోదు చేసుకోవాలని సూచించారు.