హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీటీసీల సేవలు అభినందనీయం: ఎంపీ

KDP: జిల్లాలో జడ్పీటీసీలు అందించిన సేవలు అభినందనీయమని ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం చక్రాయపేట మండల మాజీ జడ్పీటీసీ శివప్రసాద్‌రెడ్డి ఎంపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అవినాశ్‌రెడ్డి ఆయనకు పూలమాల వేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో చక్రాయపేట మండల జేఏసీ కన్వీనర్ రామాంజులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.