ATP: డి.హిరేహాల్ మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన కవితమ్మ (35) వ్యవసాయం పనులు చేస్తూ జీవనం సాగిస్తుండేది. గత కొంత కాలంగా కుటుంబంలో తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉరివేసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య


