SS: 13 మంది లబ్ధిదారులకు రూ.7.25 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి బుధవారం పంపిణీ చేశారు. గత 26 నెలల్లో పుట్టపర్తి నియోజకవర్గంలో సుమారు 500 మందికి రూ.4.50 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు వారు తెలిపారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పేదలకు సీఎంఆర్‌ఎఫ్ అండ: ఎమ్మెల్యే


