హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సచివాలయంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

VZM: ఎల్.కోట మండలం మల్లివీడు గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, ప్రజల సమస్యల పరిష్కార తీరును పరిశీలించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను సత్వరమే, పారదర్శకంగా అందించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. సచివాలయానికి వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు.