కోనసీమ జడ్పీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య అవగాహన ఛైర్మన్ ఎంపికలో కీలకం కానుంది. ప్రత్యేక జిల్లా పరిషత్‌కు జరిగే తొలి ఎన్నికల్లో చైర్మన్ పదవికి ప్రాధాన్యత పెరగనుంది. తొలి పాలకవర్గం జిల్లా అభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల్లో కీలక పాత్ర పోషించనుంది. తాజాగా తొలి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే నాయకుడికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లా జెడ్పీ తొలి పీఠం ఎవరిదో ?


