బాపట్ల జిల్లా మార్టూరు(M) కోనంకి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ చెరువులో ఓ యువకుడు, యువతీ మృతదేహాలను స్థానికులు గుర్తించారు. మృతులు గుంటూరు జిల్లా కాకుమానుకు చెందినవారుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
చెరువులో దూకి యువతీయువకుడు సూసైడ్


