హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నైపుణ్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత: ఎంపీ

ATP: అనంతపురం విజయనగర లా కాలేజ్‌లో 'యువత భవితకు భరోసా' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ లా విద్యార్థులతో ముచ్చటించారు. సమాజంలో న్యాయం, రాజ్యాంగ విలువలను కాపాడే బాధ్యత న్యాయ విద్యార్థులపై ఉందన్నారు. విద్యార్హతతో పాటు నైపుణ్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.