PDPL: పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతుండటంతో ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. వైద్యాధికారుల పర్యవేక్షణలో తల్లీబిడ్డలకు నాణ్యమైన సంరక్షణ లభిస్తోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నవజాత శిశువులకు విటమిన్-డి కోసం మితమైన ఎండ తగిలేలా జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యుల సూచనలు పాటించాలని కోరుతున్నారు.
తెలంగాణ
ప్రభుత్వ ఆసుపత్రిలో పెరిగిన ప్రసవాలు


