హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'రూ.80 కోట్లతో ఇంటింటికి తాగునీరు అందిస్తాం'

SKLM: ఆమదాలవలస మండలం తిమ్మాపురంలో వ్యవసాయ సాంకేత యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో రైతులకు పూర్వ అభ్యాస శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. బుధవారం మాజీ మున్సిపల్ ఛైర్మన్ తమ్మినేని గీత విద్యాసాగర్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులు శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంటింటికి తాగునీరు అందించేందుకు రూ.80 కోట్లతో పనులు జరుగుతున్నాయని తెలిపారు.